Rayavacakamu 4.66
Rāyavācakamu 4.66
- Language
- Telugu
4.66
20
న్యాయము ప్రజపెక్కువకు ను
పాయము ప్రజకలిమి సిరికుపాయం బగుటన్
న్యాయము భండారము నర
నాయకులకును నండ్రు కీర్తి నారాయణుఁడా.
అని నీతి చదివి వినిపించి సాధువులైన వార్లకున్ను, సాధు జంతువుల
25 కున్ను, బాధజేశేవారిని శిక్షింపక పరాకు జేస్తేను రాజధర్మత్వమున్ను,
0 19