Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.68

Rāyavācakamu 4.68

Language
Telugu

4.68

శేయంగా యిన్నాళ్ళు సుఖాన వుంటీమి; యిప్పుడు కలి ప్రవేశమాయెను.
మూడు పాదాలు అధర్మమున్ను, వొక్క పాదం ధర్మము గనుక కాలు
నిలువరాదని వొఖ పాదం నేలమోపలేక దుఃఖాక్రాంతయై యుండగా,
పరీ క్షిత్తు మహారాజు నగరుశోధనకు ఏక దేశాన బయలుదేరి రాగా ధేను 10
వును గని కాలు నిలువలేక కన్నీరు తోడట్టు చింతింపుతావుండగా
జూచి, సాధువులైన వార్లను యెవరు బాధజేశిరో అని రాజు కామధేను
“నీవు నన్నడుగ కారణమేమీ? నిన్నుండి
అయ్యే ప్రయోజనము లేమియున్నది?" అని మందలించినందులకు