Rayavacakamu 4.67
Rāyavācakamu 4.67
- Language
- Telugu
4.67
రాయవాచకము
5
ఐశ్వర్యమున్ను, జేశిన పుణ్యమున్ను క్షణమైపోవు నని సిద్ధాంతం.
ఇది గాక ద్వాపరయుగమందు కలియుగాదిని పరీక్షిత్తు మహారాజు
రాజ్యాభిషిక్తుండై మీవలెనే ధర్మశాస్త్రములున్ను, కృతయుగమందు
నాలుగు పాదములున్ను, త్రేతాయుగమందు మూడు పాదములున్ను,
ద్వాపర యుగమందు రెండు పాదములున్ను, కలియుగమందు వొఖ్క
పాదము కనక ధర్మదేవత ధన్వాకారమై ధర్మరాజు ధర్మపరిపాలనము