Rayavacakamu 4.7
Rāyavācakamu 4.7
- Language
- Telugu
4.7
నడుపుతావున్నారు
5
ముద్రక ర్త లు
నూటయెనిమిది తిరుపతులున్ను నిత్యోత్సవములుగా నడుస్తావున్నది అని
అయ్యంగార్లున్ను పలుకగా, పృథి వ్యాపస్తేజో వాయు రాకాశాత్మక మైన
మేకామనాథ జంబునాథ అరుణాచలేశ్వర కాళహస్తీశ్వర చిదంబరం
మొద లైన డెబ్బై రెండు దేవస్థలాలకున్ను పదునెనిమిది శక్తుల
కున్ను నిండు పడితరములుగలిగి నిత్యోత్సవములు గలిగి వున్న దనేటట్టుగా