Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.8

Rāyavācakamu 4.8

Language
Telugu

4.8

ఆరాధ్యులు దెలుపంగా, విన్నవాడై చాలాసంతోషభరితుండై వార్లకుపట్టె
లు యిచ్చి ధర్మాసనం ధర్మయ్యను పిలువనంపగా ఆయన వచ్చి నిలిచి
దేవరవారు ఆనతిచ్చిన ప్రకారం ద్రావిడరాజ్యములో గల అగ్రహార
ములకున్ను ఆంధ్రదేశం హయన దేశం మొరసునాడు మెల్నాడు 10
కర్ణాటకం ఘట్టంశీమ చేర చోర పాండ్య మగధ మళయాళ ఆదిగా గల
అగ్రహారములకున్ను అవధి ఆటంకములు లేక నిత్యకర్తానుష్ఠానపరు
లై ఋగ్యజుస్సామా ధర్వణ పారీణు లయి షట్ఛాస్త్రపారీణు లయి
పంచయజ్ఞ పరాయణులై అతిధి సంతర్పణలు జేసుకొని నిర్విచారు