Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.71

Rāyavācakamu 4.71

Language
Telugu

4.71

దేవతను అని తన నిజ స్వరూపము కనిపించి నీ యాజ్ఞతో సకలమైన
వారున్ను నడుచుకోవలెను. కలి దోషంబు తన్ను బొరయకుండా నీవు
రాజ్యముచే సే దినాలున్ను నాలుగు పాదములతోడట్టు సంచరించేటందుకు
ధర్మం పరిపాలనం శేయవలెను. అని ఆశీర్వాదముజేశి అంతర్ధానము
పరీక్షిత్తు కలి దోషమునకు వుండతగిన స్థలము
లున్ను వుండేటందుకు నియమముజేశి రామరాజ్యమువలెను ప్రజలకు
మృత్యువు వలన తస్కరుల వలన అనావృష్టి దోషమునకు భయము
లేకుండా ధన ధాన్యముల పరిమితముగా కట్టడి శేయించి సమర్ధులై శతా