Rayavacakamu 4.72
Rāyavācakamu 4.72
- Language
- Telugu
4.72
యువు పరిపూర్ణులయి సుఖాన వుండిరి. గనక ఆ రీతివలెను స్వామి
వారున్ను ధర్మపరిపాలనం జేసుక రాజ్యం యేలవలెనని తెలిపినారు,
గనక ఆ నీతులంతా అప్పాజి మొదలయిన వారలచేత లెస్సగా విని
రాయలవారు యీ వరకున్ను యీశ్వర నాయకుడున్ను, నరసింహ్మ
నాయకుడున్ను, వీరనృసింహ్మ రాయలవారు రాజ్యపరిపాలనం గావించి
నాకు. గనక యిప్పుడు ఆ రాజ్యములున్ను, దుర్గములున్ను దేశము
15 లున్ను, కోటకొత్తళములున్ను, విష్ణు స్థలములున్ను, పుణ్యభూము
- లున్ను, సామంత సరదు రాజ్యములున్ను, జూచిరావలెనని పలకరించి