Rayavacakamu 4.75
Rāyavācakamu 4.75
- Language
- Telugu
4.75
దిక్కులనుండే దొరలు, మన్నెరికముల నడతలున్ను, వారివారి కలిమి
బలములున్ను, గ్రామాదులున్ను, పల్ల్య, పట్టములున్ను, పండిత
పామర జనులు ఆడుకొనే వార్తలున్ను, కోటకొత్తళముల యందలి
నడవడికెలు తెలిశి నానాటి ప్రవర్తకములున్ను గోప్యముగా వచ్చి పలక
రించేటట్టుగా, కాలు వేగం గలిగి బుద్ధివిచక్షణులై బహుభాషాంతర
ములు దెలిసి బహురూపములుగానున్ను సంచరించి అంతరంగ వార
లరశి వచ్చేటట్టుగా విజయాపురం, ఆహముదానగరం, బెడదకోట, రాజ
మహేంద్రం, ఆరంగం, చెన్నపటం, శ్రీరంగపటం, చదరంగపటం,