Pramāṇa · Search · About · API

Rayavacakamu 4.74

Rāyavācakamu 4.74

Language
Telugu

4.74

లోక వార్తలు తెచ్చుటకు వేగర్ల నియమించుట
జేవీ రావలెను.
చతురంగబలములతోడట్టు అష్టదిక్కులున్ను తొక్కిజూచి కీర్తి వెలయ
అని విన్నపం జేసినారు గనక కృష్ణరాయలనారు
ఆనందముకొంది భూవిస్తారమున్ను రాజ్యములున్ను జూడవలెను అవి
сл
10
నిశ్చయించి మునుకలుగా చారులవలన ఆయా దేశములున్ను, ఆయా