Andhra Mahabharatamu 1.1.137
Āndhra Mahābhāratamu 1.1.137
- Language
- Telugu
1.1.137
వ. కావున నే నసత్యంబునకు వెఱచి యక్కోమలి భృగుపత్ని యని కల రూపుఁ జెప్పితి; నఖిల జగత్కర్మసాక్షినై యుండి యసత్యం బెట్లు పలుక నేర్తు? నది నిమిత్తంబుగా నీవు నాకు శాపం బిచ్చిన, నే నలిగి నీకుఁ బ్రతిశాపం బీనోపనివాఁడను గాను; వినుము.