Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.1.154

Āndhra Mahābhāratamu 1.1.154

Language
Telugu

1.1.154

వ. అని రురుం డలిగి కృతాంతకర దండంబుం బోని తనదండం బెత్తికొనుడుఁ దత్‌క్షణంబ డుండుభంబు ముని యై యెదుర నిలిచినం జూచి రురుం డి ట్లనియె.