Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.2.237

Āndhra Mahābhāratamu 1.2.237

Language
Telugu

1.2.237

వసంతతిలకము వీరావతార! సుకవిస్తుత! నిత్యధర్మ
ప్రారంభ! శిష్టపరిపాలనసక్త! రాజా!
నారాయణాఖ్య! కరుణారసపూర్ణ! వీర
శ్రీరమ్య! రాజకులశేఖర! విష్ణుమూర్తీ!