Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.2.238

Āndhra Mahābhāratamu 1.2.238

Language
Telugu

1.2.238

గద్య. ఇది సకల సుకవిజన వినుత నన్నయభట్టప్రణీతం బయిన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున నాగగరుడోత్పత్తియు, సముద్రమథనంబును, నమృతసంభవంబును, సౌపర్ణాఖ్యానంబును, జనమేజయ సర్పయాగంబును, నాస్తీక చరితంబును నన్నది ద్వితీయాశ్వాసము.