Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.3.115

Āndhra Mahābhāratamu 1.3.115

Language
Telugu

1.3.115

వ. శుక్రుండును సురాపానమోహితుం డయి యున్నఁ, దొల్లింటియట్ల దేవయాని గచుం గానక దుఃఖిత యై ‘నేఁడును గచుండు రాక మసలె; నసురులచేత నిహతుం డయ్యెఁ గావలయు’ నని శోకించిన దానిం జూచి శుక్రుం డి ట్లనియె.