Andhra Mahabharatamu 1.3.183
Āndhra Mahābhāratamu 1.3.183
- Language
- Telugu
1.3.183
వ. ఇ ట్లరుగుదెంచి యధికతేజస్వులయి యయాతి ప్రతిబింబంబులుం బోని యబ్బాలకులం జూచి’ యిక్కుమారు లెక్కడి వా? రెవ్వరికొడుకు? లని యయాతి నడిగి యలబ్ధప్రతివచనయై ‘మీ తల్లిదండ్రులెవ్వ’ రని యక్కుమారుల నడిగిన.