Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.3.229

Āndhra Mahābhāratamu 1.3.229

Language
Telugu

1.3.229

గద్య. ఇది సకల సుకవిజన వినుత నన్నయభట్టప్రణీతం బయిన శ్రీమహాభారతంబునం దాదిపర్వంబున శ్రీమహాభారత కథాప్రారంభంబును, వ్యాసుజన్మంబును, దేవ ధైత్య దానవ ముని యక్ష పక్షి గంధర్వాది నానా విధభూత సంభవంబును, దదంశావతారంబును, రాజవంశోత్పత్తియు, యయాతిచరితంబును నన్నది తృతీయాశ్వాసము.