Andhra Mahabharatamu 1.4.212
Āndhra Mahābhāratamu 1.4.212
- Language
- Telugu
1.4.212
వ. ఇట్లు సకలరాజలోకంబు నెల్ల నశ్రమంబున నోడించి సాల్వరాజు మందల విడిచి పరాక్రమలబ్ధ లయిన కాశీరాజదుహితలనంబాంబికాంబాలికలందోడ్కొని వచ్చి భీష్ముండు విచిత్రవీర్యునకు వివాహంబుసేయనున్న నందుఁ బెద్దయది యైన యంబ యిట్లనియె.