Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.4.218

Āndhra Mahābhāratamu 1.4.218

Language
Telugu

1.4.218

వ. మఱియు నత్యంతశోకార్ణవంబున మునింగిన తల్లిని మఱదండ్రను నాశ్వాసించి, యరాజకం బయిన రాజ్యం బకలంకంబుగాఁబ్రతిపాలించుచున్న కొడుకు నఖిలధర్మవిదు గాంగేయుం జూచి సత్యవతి యి ట్లనియె.