Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.4.233

Āndhra Mahābhāratamu 1.4.233

Language
Telugu

1.4.233

వ. ‘ఏనపుత్త్రకుండనై యెవ్విధంబునను సంతానంబు వడయనేరకున్నవాఁడ; నాకు సంతానదానంబు దయసేయు’ మని యతనిం బూజించి తనపురంబునకుం దోడ్కొని చని, ఋతుమతి యై యున్న తనదేవి సుదేష్ణ యనుదాని సమర్పించిన, నదియును.