Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.4.248

Āndhra Mahābhāratamu 1.4.248

Language
Telugu

1.4.248

వ. ‘ఇక్కాశీరాజ దుహితలయందు ధర్మస్థితిం బుత్త్రోత్పత్తిఁగావించెద; వీరలు నా చెప్పిన వ్రతం బొకసంవత్సరంబు సేసి శుద్ధాత్మ లగుదురేని సత్పుత్త్రులు పుట్టుదు’ రనిన సత్యవతి యి ట్లనియె.