Andhra Mahabharatamu 1.4.264
Āndhra Mahābhāratamu 1.4.264
- Language
- Telugu
1.4.264
వ. మాండవ్యు నామ్రుచ్చులతోన కట్టికొని వచ్చి రాజునకుంజూపి ధనంబొప్పించిన, రాజు నామ్రుచ్చులం జంపించి తపోవేషంబుననున్న మ్రుచ్చని యమ్మాండవ్యునిఁ బురంబువెలుపల శూలప్రోతుం జేయించిన.