Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.4.266

Āndhra Mahābhāratamu 1.4.266

Language
Telugu

1.4.266

వ. ఇట్లు శరీరదుఃఖంబుదలంపక తపంబుసేయుచున్న యమ్ముని తపంబు పేర్మికి మెచ్చి మహామునులు పక్షులయి రాత్రివచ్చి ‘మునీంద్రా! యిట్టి మహాతపస్వి వైన నీ కిట్టి దుఃఖంబు గావించిన వా రెవ్వ’ రని యడిగిన వారికి నమ్మాండవ్యుం డి ట్లనియె.