Andhra Mahabharatamu 1.5.202
Āndhra Mahābhāratamu 1.5.202
- Language
- Telugu
1.5.202
వ. అని పరశురాముచేత దివ్యాస్త్రంబులు ప్రయోగరహస్యమంత్రంబులతోడం బడసి, ధనుర్విద్యయు నభ్యసించి, ధనార్థియయి తన బాలసఖుండైన ద్రుపదుపాలికిం జని ‘యేను ద్రోణుండ, నీ బాలసఖుండ, సహాధ్యాయుండ న న్నెఱుంగుదే’ యని ప్రణయపూర్వకంబుగాఁ బలికిన విని యప్పలుకులు విన సహింపక ద్రుపదుం డలిగి యి ట్లనియె.