Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.5.217

Āndhra Mahābhāratamu 1.5.217

Language
Telugu

1.5.217

వ. దానిం జూచి ‘దారిద్ర్యంబునకంటెఁ గష్టం బొం డెద్దియు లేదు; దీని నా బాలసఖుండగు పాంచాలు పాలికిం బోయి పాచికొందు; నాతండు తనదేశంబున కభిషిక్తుండు గాఁ బోవుచుండి నన్ను రాఁ బనిచి పోయె’.