Andhra Mahabharatamu 1.5.219
Āndhra Mahābhāratamu 1.5.219
- Language
- Telugu
1.5.219
వ. ‘అని నిశ్చయించి ద్రుపదునొద్దకుం బోయి న న్నెఱింగించిన, నాతండు దన రాజ్యమదంబున నన్నును దన్నును నెఱుంగక’ యేను రాజను నీవు పేదపాఱుండవు; నాకును నీకును నెక్కడి సఖ్యం?’ బలి పలికిన వానిచేత నవమానితుండ నయి వచ్చితి’ నని ద్రోణుండు దనవృత్తాంతం బంతయుఁ జెప్పిన.