Andhra Mahabharatamu 1.5.227
Āndhra Mahābhāratamu 1.5.227
- Language
- Telugu
1.5.227
వ. అ య్యర్జునుతోడి విద్యామత్సరంబునఁ జీఁకటి నాతం డేయ నేరకుండవలయు నని తలంచి యశ్వత్థామ రహస్యంబున నన్నసాధకుం బిలిచి ‘యెన్నండును నరునకు నంధకారంబునఁ గుడవం బెట్టకుమీ!’ యని పంచిన వాఁడును దద్వచనానురూపంబు సేయుచున్న నొక్కనాఁటి రాత్రియందు.