Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.5.238

Āndhra Mahābhāratamu 1.5.238

Language
Telugu

1.5.238

వ. అనిన విని కురుకుమారు లందఱు మగుడి వచ్చి ద్రోణున కంతయుఁ జెప్పి; రంత నర్జునుం డేకాంతంబ యొక్కనాఁ డాచార్యున కి ట్లనియె.