Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.5.254

Āndhra Mahābhāratamu 1.5.254

Language
Telugu

1.5.254

వ. ఇ ట్లశ్రమంబునఁ గృత్రిమపక్షితలఁ దెగనేసిన యర్జును నచలితదృష్టికి లక్ష్యవేధిత్వంబునకు మెచ్చి ద్రోణుం డాతనికి ధనుర్వేదరహస్యంబు లుపదేశించె; నంత.