Andhra Mahabharatamu 1.6.201
Āndhra Mahābhāratamu 1.6.201
- Language
- Telugu
1.6.201
వ. ‘పెక్కులు వలుకక యారక్కసురాఁ బనుపు’ మని భీమసేనుండు విజృంభించి పలుకుచున్నంత నట హిడింబుండు హిడింబ మసలుటకు మహాక్రోధానలజ్వలితచిత్తుం డయి.