Andhra Mahabharatamu 1.6.213
Āndhra Mahābhāratamu 1.6.213
- Language
- Telugu
1.6.213
వ. అమ్మహాధ్వని విని కుంతియుఁ గొడుకులును మేల్కని, తమసమీపంబున నతిమానుషం బయిన రూప సౌందర్యములతో నున్న హిడింబం జూచి, ‘యిది వనదేవతయో సురకన్యయో’ యనుచు విస్మయంబంది; రంతం గుంతి శాంతవచనంబుల ‘నీ వెందులదాన? విట కేల వచ్చి?’ తని యడిగిన నది యి ట్లనియె.