Andhra Mahabharatamu 1.6.229
Āndhra Mahābhāratamu 1.6.229
- Language
- Telugu
1.6.229
వ. ఇట్లు వచ్చిన వేదవ్యాసమునీంద్రునకు నందఱు నతిభక్తి నమస్కరించి యాస నార్ఘ్యాది విధులం బూజించి యున్నవారలం గరుణార్ద్రదృష్టిం జూచి కృష్ణద్వైపాయనుం డి ట్లనియె.