Andhra Mahabharatamu 1.6.243
Āndhra Mahābhāratamu 1.6.243
- Language
- Telugu
1.6.243
వ. పరమోపకారి యైన యీ బ్రాహ్మణునకు నేమి ప్రియము సేయ సమకూరునో యని చింతించుచున్నచో నిప్పు డెద్ది యేనియు నొక్క దుస్తరం బయిన దుఃఖం బీ గృహస్థున కయ్యెం గావలయు; నా మనంబు మలమల మఱిఁగెడుఁ గావున దీనిం దలఁగి వీరికి మనఃప్రియంబు సేయవలయు.