Andhra Mahabharatamu 1.6.247
Āndhra Mahābhāratamu 1.6.247
- Language
- Telugu
1.6.247
వ. అనినం గుంతి యట్ల చేయుదు నని చని దుఃఖపరవశు లయి పరిదేవనంబు సేయుచున్న వారలం జూచి యడుగ నేరక మిన్న కున్నంత బ్రాహ్మణుండు దనబాంధవులు విన ని ట్లనియె.