Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.6.255

Āndhra Mahābhāratamu 1.6.255

Language
Telugu

1.6.255

వ. ఆ రక్కసున కే నశనం బయ్యెద; మీరు వగవకుండుఁడు; భార్యయందుఁ బడయంబడు నపత్యంబు నాయందు మున్న పడసితి; రేనును ఋణవిముక్త నయితిం; బ్రాణవియోగంబు సేసి యయినను భార్య పతికి హితంబు సేయవలయు; మఱి యట్లుంగాక.