Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.6.262

Āndhra Mahābhāratamu 1.6.262

Language
Telugu

1.6.262

వ. ‘మీకు నాయం దయ్యెడు దౌహిత్ర లాభంబునకంటె మీ రిద్దఱు జీవించిన ననేక పుత్త్ర పౌత్త్ర లాభం బగు; దానంజేసి కులంబు నిలుచుం గావున నన్నుఁ బుచ్చుం’ డనినఁ గూఁతుం గౌఁగిలించుకొని యేడ్చుచున్న వారల కన్నీళ్ళు దుడుచుచు.