Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.6.268

Āndhra Mahābhāratamu 1.6.268

Language
Telugu

1.6.268

వ. నిత్యంబు నిలువరుస నొక్కమానిసి రెం డెనుపోతులం బూన్చిన శకటంబున నపరిమితభక్ష్యపిశిత మిశ్రాన్నంబు నించికొని పోయిన దానిని, వానిని, నయ్యెనుపోతులను భక్షించుచు.