Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.6.275

Āndhra Mahābhāratamu 1.6.275

Language
Telugu

1.6.275

వ. ‘మఱి యాత్మఘాతంబు మహాపాతకంబు; దాని కెట్లొడంబడి తంటేని యది యనతిక్రమణీయం బయి యప్రతీకారం బయి యొరులచేతం జేయంబడుటంజేసి నాకుం బాతకంబు లేదు; దానిం జేసినవానికి మహాపాతకం బగుం గావున బ్రాహ్మణహింస కే నొడంబడ నోప’ ననినఁ గుంతి యి ట్లనియె.