Andhra Mahabharatamu 1.6.288
Āndhra Mahābhāratamu 1.6.288
- Language
- Telugu
1.6.288
వ. అనిన విని ధర్మతనయుండు గుంతీదేవి కారుణ్యబుద్ధికి బ్రాహ్మణభక్తికి ధర్మనిత్యతకు సంతసిల్లి తానును భీమసేను నియోగించె; నంత భీముం డవ్విప్రున కి ట్లనియె.