Andhra Mahabharatamu 1.6.306
Āndhra Mahābhāratamu 1.6.306
- Language
- Telugu
1.6.306
వ. ఇట్లు బకాసురుండు భీముచేత నిహతుం డయి విగతజీవితుం డగుచుండి యఱచిన నమ్మహాధ్వని విని, వాని బాంధవు లైన రక్కసులు పెక్కండ్రు పఱతెంచిన వారలం జూచి భీముం డి ట్లనియె.