Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.8.203

Āndhra Mahābhāratamu 1.8.203

Language
Telugu

1.8.203

వ. అంత సభాపాలుండు ప్రబల జలధార ధ్వాన గంభీరభేరీధ్వనిచే నర్జునుపరాక్రమం బెఱింగించిన దాని విని యంతర్ద్వీపంబున నున్న బలదేవాదియాదవులందఱు నాక్షణంబ పురంబునకు వచ్చి సభాసీను లయి.