Andhra Mahabharatamu 1.8.216
Āndhra Mahābhāratamu 1.8.216
- Language
- Telugu
1.8.216
వ. వసుదేవాది యాదవవృద్ధుల కెల్ల మ్రొక్కి బలదేవ వాసుదేవ సాత్యకి సారణ ప్రద్యుమ్నాదుల నుచితప్రియ పూర్వకంబున సత్కృతులం జేసిన.