Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.8.223

Āndhra Mahābhāratamu 1.8.223

Language
Telugu

1.8.223

వ. మఱియు బలదేవాదియాదవముఖ్యు లెల్ల సుభద్రార్జునులం బూజించి, పాండవులచేతం బ్రతిపూజితు లై ద్వారవతికిం జని; రుపేంద్రుం డింద్రనందనుతోడి యిష్టవినోదంబుల నింద్రప్రస్థపురంబున నుండె నంత.