Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.8.228

Āndhra Mahābhāratamu 1.8.228

Language
Telugu

1.8.228

వ. అంత ద్రుపదరాజనందనయుం గ్రమంబునఁ బాండురాజనందనులవలనఁ బ్రతివింధ్య శ్రుతసోమ శ్రుతకీర్తి శతానీక శ్రుతసేను లనువారిఁ బంచోపపాండవులను సుపుత్త్రులం బడసిన.