Andhra Mahabharatamu 1.8.258
Āndhra Mahābhāratamu 1.8.258
- Language
- Telugu
1.8.258
వ. అని తత్ప్రభావప్రకారంబు చెప్పినఁ గృష్ణార్జునులు సంతసిల్లి, సన్నద్ధు లయి రథం బెక్కి, యగ్నిదేవుం జూచి ‘సురాసుర పరివృతుండయి సురపతి వచ్చినను జయింతు’ మింక శంకింపక ఖాండవదహనార్థం బుపక్రమింపు మనిన నగ్నిదేవుండు హర్షించి తైజసంబయిన రూపంబు ధరియించి.