Andhra Mahabharatamu 1.8.275
Āndhra Mahābhāratamu 1.8.275
- Language
- Telugu
1.8.275
వ. వెండియు నశ్వసేను నేయసమకట్టిన యప్పార్థునకుఁ దత్క్షణంబ మోహిని యను మాయ గావించి యమరేంద్రుఁ డశ్వసేను విడిపించి యందుఁ దక్షకుండు దగ్ధుం డయ్యెను కా వగచి కడు నలిగి.