Andhra Mahabharatamu 1.8.288
Āndhra Mahābhāratamu 1.8.288
- Language
- Telugu
1.8.288
వ. నీయిష్టసఖుం డయిన తక్షకుం డిం దుండక ముందరన కురుక్షేత్రంబున కరిగి ఖాండవప్రళయంబునకుఁ దప్పె; ఖాండవం బగ్నిచేత దగ్ధం బగు నని తొల్లి బ్రహ్మవచనంబు గలుగుటం జేసి యిది హుతాశనున కశనం బయ్యె; నింక దీనికి వగవం బనిలే; దనిన దాని విని సురపతి సురగణంబులతో మరలిన.