Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.8.290

Āndhra Mahābhāratamu 1.8.290

Language
Telugu

1.8.290

వ. అట్టియవసరంబున నముచి యను దనుజుననుజుండు మయుం డనువాఁడు ఖాండవంబు వెలువడనేరక తక్షకుగృహంబునఁ బరిభ్రమించుచున్నంతఁ ద న్నగ్ని చుట్టుముట్టిన నచ్యుతుండును జంప వచ్చిన నతిభీతుం డై యర్జునుమఱువు సొచ్చిన.