Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 1.8.298

Āndhra Mahābhāratamu 1.8.298

Language
Telugu

1.8.298

వ. ‘నాకుఁ బుణ్యలోకంబులు లేకుండ నే నేమి దుష్కృతంబు సేసితి?’ ననిన నమ్మునీంద్రునకు దేవత లి ట్లనిరి.