Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.1.293

Āndhra Mahābhāratamu 3.1.293

Language
Telugu

3.1.293

వ. ‘దేవా! నా కిష్టంబైన వరంబు భవత్ప్రసాదంబున దివ్యాస్త్రలాభంబ’ యనిన ‘నది యేమి గహనంబు; దానిన యిచ్చెదఁ; బుణ్యలోకంబులు దేవత్వంబును సర్వకామంబులు వేఁడు’ మనిన నర్జునుం డిట్లనియె.