Andhra Mahabharatamu 3.1.374
Āndhra Mahābhāratamu 3.1.374
- Language
- Telugu
3.1.374
తరలము. శివుఁడు వీనికిఁ బ్రీతుఁడై దయ సేసెఁ బాశుపతాస్త్ర; మా
దివిజముఖ్యులతోడ నేనును దివ్యబాణము లిచ్చితిం;
దివిరి యీతఁడు మత్ప్రియంబుగ దేవకార్యము దీర్పఁగా
సవినయస్థితి నున్నవాఁడు నిజప్రతాపబలోన్నతిన్.